The record
Written from the 1 report below. Nothing here is unsourced.
- President Donald Trump announced the establishment of an AI Force to oversee developments in artificial intelligence.
- He stated that his administration will not restrict the industry's growth or slow down progress.
- Trump plans to use existing legal systems to address misuse of the technology.
- This initiative comes as international competition with China intensifies in the artificial intelligence sector.
Who said what2
Only words found exactly in the article are shown, attributed and linked to the line they came from.
Donald Trump
1 quote · 1 outlet
“ఏఐ తదుపరి పారిశ్రామిక విప్లవం లేదా ఇంటర్నెట్ లాంటిది. అయితే దాని ప్రభావం మరింత విస్తృతంగా, పెద్దదిగా ఉంటుంది.. బహుశా మన దేశ జీడీపీలో అది 25 శాతం వరకు ఉండొచ్చు”
In the article
…ఈ టెక్నాలజీ అభివృద్ధిపై సమన్వయ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో ఆయన ఈ పోస్ట్ చేశారు. అయితే తన ప్రణాళికకు సంబంధించిన వివరాలు గానీ, దాన్ని ఎప్పటిలోగా అమలు చేస్తారనే కాలపరిమితి గానీ ట్రంప్ వెల్లడించలేదు. " ఏఐ తదుపరి పారిశ్రామిక విప్లవం లేదా ఇంటర్నెట్ లాంటిది. అయితే దాని ప్రభావం మరింత విస్తృతంగా, పెద్దదిగా ఉంటుంది.. బహుశా మన దేశ జీడీపీలో అది 25 శాతం వరకు ఉండొచ్చు " అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా అత్యాధునిక సాంకేతికతలో ఆధిపత్యానికి పోటీపడుతున్న నేపథ్యంలో, ఏఐ ఇప్పుడు ఇరు దేశాల మధ్య పోటీకి కేంద్రంగా మారింది. వచ్చే వారం…
Sam Altman
1 quote · 1 outlet
“మేం సరైన పనే చేస్తామని ప్రపంచం విశ్వసించాలి. ఎందుకంటే అది సరైన పని, దీని తీవ్రతను మేం గుర్తిస్తున్నాం”
In the article
…వేగాన్ని అందుకోవడంలో, దానిని ఎలా నియంత్రించాలనే విషయంలో వాషింగ్టన్ ఇబ్బంది పడుతోందని ఆల్ట్మన్ అభిప్రాయపడ్డారు. ఏఐ సంస్థలు దాని భద్రతను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాయనే నమ్మకం ప్రజలకు మరింత ఉండాలని ఆయన అన్నారు. " మేం సరైన పనే చేస్తామని ప్రపంచం విశ్వసించాలి. ఎందుకంటే అది సరైన పని, దీని తీవ్రతను మేం గుర్తిస్తున్నాం " అని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక సదస్సులో ఆల్ట్మన్ పేర్కొన్నారు. బ్రిటన్ ఎంపీలు, ఎగువ సభ సభ్యులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎదురయ్యే మానవ హక్కుల ముప్పులపై గళం విప్పారు. టెక్నాలజీ వేగవంతమైన ఎదుగుదలను…
Coverage1
All filed from India
Named United States · China · United Kingdom · Anthropic · Google · Joint Committee on Human Rights · OpenAI · xAI · Dario Amodei · Donald Trump · Elon Musk · Jack Clark · Sam Altman
The 1 report is listed beside the record.
Ask this story
Answers cite the reports above, or say they can't.
