The record
Written from the 1 report below. Nothing here is unsourced.
- Thousands of civilians are escaping Yemen due to the escalating war between Houthi rebels and Saudi-backed forces.
- Many refugees are crossing the Bab al-Mandab Strait by boat to reach the Markazi camp in Djibouti.
- The United Nations and local authorities are managing the camp to provide shelter for those displaced by the conflict.
- The future of these families remains uncertain as the war in their home country continues without a peaceful resolution.
What to watch next
- Impact of conflict on the Bab al-Mandab strait oil shipping route
- Future of the 2022 UN-brokered ceasefire agreement
- Long-term humanitarian aid support for Markazi camp
Who said what4
Only words found exactly in the article are shown, attributed and linked to the line they came from.
Ibrahim Issa
2 quotes · 1 outlet
“నా పిల్లలు భయంతో అరుస్తూ, వణికిపోతుంటే అక్కడ ఊరికే ఎలా కూర్చోగలను?”
In the article
…వస్తున్న వారితో ఈ శిబిరం కిక్కిరిసిపోతోంది. సముద్రాన్ని దాటిన తర్వాత, యెమెన్ శరణార్థులు ట్రక్కుల్లో, కాలినడకన ఈ శిబిరానికి చేరుకుంటున్నారు. ఈ శిబిరాన్ని స్థానిక ప్రభుత్వంతో కలిసి ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తోంది. ' నా పిల్లలు భయంతో అరుస్తూ, వణికిపోతుంటే అక్కడ ఊరికే ఎలా కూర్చోగలను? ' అని ఇబ్రహీం ఇస్సా ప్రశ్నిస్తున్నారు. " విమానాల శబ్ధాలు వినగానే పిల్లలు భయంతో గట్టిగా అరుస్తున్నారు. తల్లిదండ్రులుగా ఇది మా బాధ్యత. దీన్ని చూసిన తర్వాత మేం ఏం చేయగలం? వారిని రక్షించుకోవడానికే మేం పారిపోయి వస్తున్నాం'…
“విమానాల శబ్ధాలు వినగానే పిల్లలు భయంతో గట్టిగా అరుస్తున్నారు. తల్లిదండ్రులుగా ఇది మా బాధ్యత. దీన్ని చూసిన తర్వాత మేం ఏం చేయగలం? వారిని రక్షించుకోవడానికే మేం పారిపోయి వస్తున్నాం”
In the article
…కాలినడకన ఈ శిబిరానికి చేరుకుంటున్నారు. ఈ శిబిరాన్ని స్థానిక ప్రభుత్వంతో కలిసి ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తోంది. 'నా పిల్లలు భయంతో అరుస్తూ, వణికిపోతుంటే అక్కడ ఊరికే ఎలా కూర్చోగలను?' అని ఇబ్రహీం ఇస్సా ప్రశ్నిస్తున్నారు. " విమానాల శబ్ధాలు వినగానే పిల్లలు భయంతో గట్టిగా అరుస్తున్నారు. తల్లిదండ్రులుగా ఇది మా బాధ్యత. దీన్ని చూసిన తర్వాత మేం ఏం చేయగలం? వారిని రక్షించుకోవడానికే మేం పారిపోయి వస్తున్నాం ' అని ఆయన చెప్పారు. తన కుటుంబాన్ని యెమెన్ నుంచి తీసుకురావడానికి సరిపడా పెద్ద పడవ మత్స్యకారుడైన ఇస్సా వద్ద అప్పటికే ఉండేది. ఇస్సా తన కుటుంబంతోపాటు తాము పెంచుకున్న మేకలనూ తీసుకొచ్చారు. ఇప్పుడు శిబిరం చుట్టుపక్కల వంటగ్యాస్…
Qasim Abraham Absi
1 quote · 1 outlet
“ఆ విమానాలే, ఆ విమాన శబ్దాలే. మా పిల్లల కోసం మేం పారిపోయేలా చేశాయి. మా గుండెలు రగిలిపోతున్నాయి. అవి ఏ వర్గానివో మాకు తెలియదు. కానీ పర్వతాల్లో, రోడ్లపై ఇలా అన్ని చోట్లా హూతీలు ఉన్నారు. అందుకే ఆ విమానాలు ఎక్కడపడితే అక్కడ బాంబులు వేస్తున్నాయి”
In the article
…ఫారిన్ లెజియన్ కేంద్రంగా సేవలందించింది. మార్కాజీ శిబిరంలో నేను మాట్లాడిన వారిలో ఖాసిం అబ్రహం అబ్సీ ఒకరు. ఆయన వయసు 100 సంవత్సరాలుగా గుర్తింపు కార్డులో ఉంది. 'మేం ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? 'అని ఆయన ప్రశ్నించారు. ' ఆ విమానాలే, ఆ విమాన శబ్దాలే. మా పిల్లల కోసం మేం పారిపోయేలా చేశాయి. మా గుండెలు రగిలిపోతున్నాయి. అవి ఏ వర్గానివో మాకు తెలియదు. కానీ పర్వతాల్లో, రోడ్లపై ఇలా అన్ని చోట్లా హూతీలు ఉన్నారు. అందుకే ఆ విమానాలు ఎక్కడపడితే అక్కడ బాంబులు వేస్తున్నాయి ' అని చెప్పారాయన. ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (యూఎన్హెచ్ఆర్సీ) ఏర్పాటు చేసిన గుడారాల దగ్గర, 37 డిగ్రీల సెల్సియస్ ఎండలో నేను ఏడెన్‌కు చెందిన 63 ఏళ్ల మహమ్మద్ అబ్దుల్లాను కలిశాను. మహమ్మద్ 2015 నుంచే శిబిరంలో ఉంటున్నారు.…
Mohammed Abdullah
1 quote · 1 outlet
“ఈ గుడారంలో ఉన్న చాలా మంది ప్రజలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారి బాధ నా మనసును కలచి వేస్తోంది. అలాంటి నా ప్రజలను కన్నీళ్లు ఆగడం లేదు. మా గోస వినాలని స్వచ్ఛంద సంస్థలను, జిబూటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మాకు ఆశ్రయమిచ్చినందుకు వారికి ధన్యవాదాలు”
In the article
…హాదీ, తీలకు యుద్ధం ప్రారంభమైనప్పుడే ఆయన పారిపోయి జిబూటికి వచ్చారు. అప్పటి నుంచి మహమ్మద్ ఈ శిబిరంలోనే ఉంటున్నారు. అయితే మేం మాట్లాడుతుండగా, తన దేశం ఎదుర్కొంటున్న దుస్థితిని వివరిస్తూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ' ఈ గుడారంలో ఉన్న చాలా మంది ప్రజలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారి బాధ నా మనసును కలచి వేస్తోంది. అలాంటి నా ప్రజలను కన్నీళ్లు ఆగడం లేదు. మా గోస వినాలని స్వచ్ఛంద సంస్థలను, జిబూటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మాకు ఆశ్రయమిచ్చినందుకు వారికి ధన్యవాదాలు ' అని చెప్పారు. వారు ఎంత కాలం ఇక్కడ ఉంటారనే విషయం జరుగుతున్న యుద్ధంపై ఆధారపడి ఉంది. 2014 నుంచి భయంకరమైన అంతర్యుద్ధాలతో యెమెన్ అతలాకుతలమవుతోంది. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సౌదీలు, హూతీల…
Coverage1
All filed from India
Named Yemen · Djibouti · Saudi Arabia · Bab al-Mandab · Markazi · Eesha Abdullah · Houthi · Ibrahim Issa · Mohammed Abdullah · Qasim Abraham Absi · United Nations
The 1 report is listed beside the record.
Ask this story
Answers cite the reports above, or say they can't.
