Election Commission addresses SSR controversy amid political backlash
Headline by Prism · from 1 report
The Election Commission of India issued a press note addressing allegations regarding its Special Summary Revision (SSR) process, which drew varied reactions from political parties.
BBC News TeluguThe brief
Written by software from the 1 report below.
- The Election Commission of India released a press note to address reports of internal dissent among its commissioners regarding the Special Summary Revision process.
- Political parties including Congress have demanded the Chief Election Commissioner's resignation, citing unresolved questions about the legality of certain procedures.
- The Bharatiya Janata Party and Telugu Desam Party have defended the Commission, emphasizing its constitutional integrity.
- The controversy centers on alleged irregularities and the exclusion of voters in specific states.
What to watch next
- Potential nationwide protests starting October 2 if demands for resignation are not met
- Further scrutiny by the internal committee appointed to review the ECI-Net system
- Resolution of remaining voter registration claims by November 2026
The points restate the reports; where one says why it matters, that is Prism's reading, not a reported fact.
Who said what
4 quotes · 1 outlet
Only words found exactly in the article are shown, attributed and linked to the line they came from.
Pawan Khera
senior Congress leader
1 quote · 1 outlet
“ఎన్నికల సంఘం విడుదల చేసిన పత్రికా ప్రకటన అత్యంత బలహీనంగా, అసంపూర్ణంగా ఉంది. చాలా ఆలస్యంగా వచ్చింది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం వాస్తవమేనని ఇది ధృవీకరిస్తున్నప్పటికీ, అనేక కీలక ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదు”
In the article
…ఆఫీసర్ (సీఈఓ) సంబంధిత బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. మాకు సమాధానం దొరకలేదు – కాంగ్రెస్ ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌పై కాంగ్రెస్ స్పందించింది. కీలకమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఈసీ విఫలమైందని ఆరోపించింది. " ఎన్నికల సంఘం విడుదల చేసిన పత్రికా ప్రకటన అత్యంత బలహీనంగా, అసంపూర్ణంగా ఉంది. చాలా ఆలస్యంగా వచ్చింది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం వాస్తవమేనని ఇది ధృవీకరిస్తున్నప్పటికీ, అనేక కీలక ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదు " అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఎక్స్‌లో రాశారు. ఈసీ ప్రకటనపై మరింత స్పష్టత కోరుతూ ఆయన మూడు అంశాలను ప్రస్తావించారు. ‘‘ఫారం-6లో చేసిన మార్పులను ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యతిరేకించారు. వారిలో ఒకరు ఈ మార్పులను…
Ravi Shankar Prasad
senior BJP leader and MP
1 quote · 1 outlet
“ఒక వార్తాపత్రిక కథనం ఆధారంగా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ ఇంకా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై నిరాధారమైన, సిగ్గుచేటైన ఆరోపణలు చేయడం దురదృష్టకరం. మేం దీనిని ఖండిస్తున్నాము”
In the article
…అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఏమన్నది? ఎన్నికల సంఘం ప్రకటన తరువాత, సీనియర్ బీజేపీ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు. ‘‘ ఒక వార్తాపత్రిక కథనం ఆధారంగా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ ఇంకా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై నిరాధారమైన, సిగ్గుచేటైన ఆరోపణలు చేయడం దురదృష్టకరం. మేం దీనిని ఖండిస్తున్నాము " అన్నారు. ‘‘ఎన్నికల సంఘం ఒక వివరణాత్మక పత్రికా ప్రకటన జారీ చేసింది. ఆ సమావేశంలో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు పాల్గొన్నారు.ఈ విషయం కూడా ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. ‘సర్’కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాన ఎన్నికల కమిషనర్,…
N. Chandrababu Naidu
Chief Minister of Andhra Pradesh
1 quote · 1 outlet
“ఎన్నికల సంఘం జారీ చేసిన ఏకగ్రీవ వివరణ మన రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను, సమగ్రతను పునరుద్ఘాటిస్తుంది. ఇది ఈ విషయం చుట్టూ ఉన్న అన్ని అపోహలను తొలగిస్తుంది”
In the article
…‘సర్’కు ఆపాదించి, దానిని సమర్థించింది" అని ఆయన అన్నారు. ‘‘మరి మీరు ఎందుకు అబద్ధం చెప్పారు?’’ అని ఆయన రాహుల్ గాంధీని ప్రశ్నించారు. మరోవైపు ఎన్డీఏలో కీలక మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ ఈసీ ప్రెస్‌నోట్ మీద స్పందించింది. ‘‘ ఎన్నికల సంఘం జారీ చేసిన ఏకగ్రీవ వివరణ మన రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను, సమగ్రతను పునరుద్ఘాటిస్తుంది. ఇది ఈ విషయం చుట్టూ ఉన్న అన్ని అపోహలను తొలగిస్తుంది ’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ లో రాశారు. ‘‘ఎస్ఐఆర్కు సంబంధించిన నిర్ణయాలు సమష్టిగా, స్థిరపడిన సంస్థాగత విధానాలను కచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారు. మన రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం అత్యంత ముఖ్యం.…
Yogendra Yadav
political analyst
1 quote · 1 outlet
“ఇది నేరాన్ని అంగీకరించినట్లే. ఇది కేవలం ఒక పత్రికా ప్రకటన కాదు. ముగ్గురు ఎన్నికల కమిషనర్ల మధ్య కుదిరిన 'యుద్ధ విరమణ' ఒప్పందం, ఒక నేరాంగీకార ప్రకటన”
In the article
…కూడా స్పష్టంగా వెల్లడించింది’’ అని ఎల్జేపీ నాయకుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఎక్స్‌లో రాశారు. తప్పులు ఒప్పుకున్నట్లే -యోగేంద్ర యాదవ్ ఎన్నికల సంఘం పత్రికా ప్రకటనపై రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ స్పందించారు. ‘‘ ఇది నేరాన్ని అంగీకరించినట్లే. ఇది కేవలం ఒక పత్రికా ప్రకటన కాదు. ముగ్గురు ఎన్నికల కమిషనర్ల మధ్య కుదిరిన 'యుద్ధ విరమణ' ఒప్పందం, ఒక నేరాంగీకార ప్రకటన " అని ఎక్స్‌లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. "కమిషన్ ఇప్పుడు సొంత ముద్రతో, తనపై వచ్చిన ప్రతి తీవ్రమైన ఆరోపణను ధృవీకరించింది. ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రమే కాదు, ముగ్గురు ఎన్నికల కమిషనర్లు కూడా బయటపడ్డారు’’…
Coverage
1 outlet
All filed from India
NamedIndia · Bharatiya Janata Party · Chirag Paswan · Cockroach Janata Party · Election Commission of India · Gyanesh Kumar · Indian National Congress · Lok Janshakti Party · N. Chandrababu Naidu · Pawan Khera · Ravi Shankar Prasad · Supreme Court of India · Telugu Desam Party
The 1 report is listed beside the record.
Corrections and versions
A correction says what was wrong and why. Every earlier headline and brief of this record is kept.
Something wrong?
Say what, and it arrives with this record's address filled in. A correction is welcome.
Ask this story
Answers cite the 1 report above, or say they can't.